వేయించిన శెనగపప్పు ---------1cup
వెల్లుల్లి రేకులు ---------------- ఒక చిన్న గడ్డ నుంచి తీసినవి
కారం పొడి-------------------- ఒక స్పూన్
ఉప్పు------------------------తగినంత
చేయు విధానం:-
వెల్లులి రేకులకి పొట్టు తీసి అన్ని దినుసులను కలిపి పొడి కొట్టుకోవాలి.
No comments:
Post a Comment