AMMA VANTALU
Monday, 15 November 2010
గసాల పొడి
కావలసినవి
:-
గసాలు----------1cup
ఎండుమిర్చి-----ఒకటి
ఉప్పు-----------రుచికి తగినంత
చేయు విధానం
:-
గసాలు మరియు మిర్చిని నూనె లేకుండా బాణలి లో వేయించి చల్లారాక ఉప్పు చేర్చి mixie లో పొడి చేసుకోవాలి.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment