Thursday, 18 November 2010

కొత్తిమిర పొడి

కావలసినవి:-
కూర పొడి దినుసులు
కొత్తిమిర
అమ్చూర్ పొడి ---కొద్దిగా
ఉప్పు------------తగినంత 
చేయు విధానం:-
1)కొత్తిమిరను శుభ్రం చేసి కడిగి తరిగి పెట్టుకోవాలి. 
2)న్యూస్  పేపర్ లేదా పొడి బట్ట మీద వేసి పెట్టాలి.
3)కూరపొడి దినుసులని వేయించి పెట్టుకోవాలి.
4)చెమ్మంతా పీల్చేసాక తడి లేదని నిర్ధారించుకున్నాక, కూర పొడి దినుసులతో మరియు ఉప్పు అమ్చూర్ పౌడర్  కలిపి పొడి చేసుకోవాలి.

No comments: