కావలసినవి:-
కూరపొడి కి కావలసినవి.
కరివేపాకు (బాగా కడిగి న్యూస్ పేపర్ పై వేసి చెమ్మంతా పొయ్యాక తీసి పెట్టుకోవాలి.)
amchoor పొడి కొద్దిగా
చేయు విధానం:-
1)కూర పొడి దినుసులను వేపిన తరువాత stove ఆపేయాలి.
2)బాణలిని ఖాళీ చేసి ఆ వేడి బాణలి లోనే కరివేపాకుని ఒకసారి వేపాలి.
3)ఉప్పు ,amchoor పౌడర్ తో కలిపి పొడి కొట్టుకోవాలి.
No comments:
Post a Comment