కావలసినవి:-
మినపప్పు-------------------1 cupశనగపప్పు-------------------1 cup
ఎండు మిరపకాయలు --------తగినంత
ఇంగువ----------------------కొంచెం
చేయు విధానం :-
ఒక స్పూన్ నూనె లో విడి విడిగా బంగారు రంగు వచ్చేవరకూ వేయించి చల్లారక mixie లో బరకగా పొడి కొట్టుకోవాలి.
ఈ పొడిని చట్నీ పొడి లాగ కూడా ఉపయోగించ వచ్చు.

No comments:
Post a Comment