Monday, 15 November 2010

కొబ్బరి పొడి

కావలసినవి :-
మినపప్పు----------------1 cup
శనగపప్పు ---------------1 cup
ఎండు మిరపకాయలు-----కొన్ని  
ఎండు కొబ్బరి కోరు--------2cups
ఇంగువ------------------- కొద్దిగా 
ఉప్పు---------------------రుచికి తగినంత 
చేయు విధానం:-
ఎండు కొబ్బరి కోరు తప్ప మిగతా అన్నింటినీ వేయించి పొడి కొట్టుకోవాలి.
పచ్చి కొబ్బరి కోరు అయిన పక్షంలో కోరును ఎర్రగా వేయించుకోవాలి.

No comments: