Saturday 13 November 2010

రసం పొడి



కావలసినవి :-
ధనియాలు-------1 cup
మిరియాలు-------1/4cup
జీలకర్ర-----------1/4 cup
శెనగ పప్పు------1/4 cup
కండి పప్పు------1/4 cup
ఎండుమిరపకాయలు----4(optional)
చేయు విధానం:-
1)ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ఒక స్పూన్ నూనె లో అన్నింటిని బంగారు రంగు వచ్చేలా వేపుకోవాలి.
2)చల్లారాక పొడి కొట్టుకోవాలి. మెత్తగా లేకున్నా పరవాలేదు.
3)కొంతసేపు అయ్యాక గాలి చొరని డబ్బాలో తీసి పెట్టుకోవాలి.
గమనిక:- రసం పొడికి మిరపకాయలు తప్ప, మిగతావి బాణలిలో వేపకుండా కూడా పొడి కొట్టుకోవచ్చు.

No comments: