Monday, 15 November 2010

చట్నీ పొడి

 కావలసినవి :-
మినపప్పు -------------------1 cup
శనగపప్పు--------------------1 cup
 ఎండు మిరపకాయలు-------- తగినంత
ఇంగువ------------------------కొంచెం 
వేరు శనగపప్పు---------------1/4 cup
వేయించిన శనగపప్పు--------1/4 కప్
చేయు విధానం:-
అన్నింటిని ఒక స్పూన్ నూనె లో వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి.
(కావలసిన వారు ఇంగువ బదులుగా వెల్లుల్లిని వేసుకోవచ్చు).

No comments: