కావలసినవి:-
నువ్వులు (నల్లవి)-1cup
ధనియాలు - 1/4 cup
ఇంగువ - కొద్దిగా
ఎండుమిర్చి - తగినంత
చేయు విధానం:-
1. మిరియాలు, ధనియాలు ఎండుమిర్చి తక్కువ సెగలో బాణలిలో బాగా వేయించాలి.
2.నువ్వులు బాణలి లో నూనె లేకుండా కమ్మటి వాసన వచ్చేలా వేయించాలి. ఆ వేడిమీదనే ఇంగువ వేసి తిప్పి
స్టవ్ ఆపేయాలి.
3.చల్లారాక పొడి కొట్టుకోవాలి.
No comments:
Post a Comment