కావలసినవి :-
మినప్పప్పు -1cup
శనగపప్పు -1cup
మినప్పప్పు -1cup
శనగపప్పు -1cup
కందిపప్పు -1cup
పెసరపప్పు -1cup
జీలకర్ర -1/4cup
ఎండుమిర్చి - కొద్దిగా
ఇంగువ -కొద్దిగా
ఉప్పు -కావలసినంత
చేయు విధానం:-
1.ఇంగువ ఉప్పు తప్ప .. మిగతావన్నీ విడివిడిగా కమ్మగా వేపుకోవాలి. చివరి దినుసు వేపి దించే ముందుగా
ఇంగువ వేసుకోవాలి. ఆ వేడికే ఇంగువ వేగిపోతుంది.
2.ఇప్పుడు వేయించిన పప్పులు, మిర్చి ..చల్లారాక ఉప్పు వేసి మెత్తగా mixie లో వేసి grind చేసుకోవాలి.
అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పొడి కలుపుకొని తింటే చాల రుచిగా వుంటుంది.
No comments:
Post a Comment